పి. గన్నవరం: యువకులతో ఎమ్మెల్యే డాన్స్‌

81చూసినవారు
పి. గన్నవరం: యువకులతో ఎమ్మెల్యే డాన్స్‌
పి. గన్నవరం మండలం కే.ఏనుగుపల్లిలో సోమవారం రాత్రి శ్రీ కొండాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక యువతతో కలిసి డాన్స్‌లు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. సర్పంచ్ తోలేటి బంగారు నాయుడు, నాయకుడు తోలేటి సత్తిబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్