పి. గన్నవరం: రెండు మట్టి లారీలు సీజ్

52చూసినవారు
అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న రెండు లారీలను అధికారులు సీజ్ చేశారు. పి. గన్నవరం మండలంలోని ఉడిమూడి లంక నుంచి మట్టిని తరలిస్తున్న లారీని, ఇసుక లోడుతో రావులపాలెం వైపు నుంచి వస్తున్న ఒక లారీని వాహన తనిఖీలలో గుర్తించి వారి వద్ద ఏ విధమైన బిల్లులు లేకపోవడంతో సీజ్ చేయడం జరిగిందని మైన్స్ అధికారులు మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్