పి. గన్నవరం అభివృద్ధి పట్ల నిబద్ధతతో ఉన్నాం: ఎమ్మెల్యే

68చూసినవారు
సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్‌ను ప్రారంభించారు. పి. గన్నవరం మండల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పి. గన్నవరం అభివృద్ధి పట్ల నిబద్ధతతో ఉన్నామన్నారు. స్వర్ణాంధ్ర 2047 దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఈ విశిష్ట ప్రణాళికకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు.
Job Suitcase

Jobs near you