అంబాజీపేటలో 9, 383 మందికి పింఛన్లు

54చూసినవారు
అంబాజీపేటలో 9, 383 మందికి పింఛన్లు
అంబాజీపేట మండలంలో జులై నెలకు సంబంధించి 9, 383 మందికి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసిందని మండల పరిషత్ అధికారులు ఆదివారం తెలిపారు. అంబాజీపేట మండలంలోని అన్ని గ్రామాలలో లబ్ధిదారులకు 1వ తేదీ సోమవారం ఉదయం నుండి గ్రామ సచివాలయ, రెవెన్యూ సిబ్బంది పింఛన్లను అందిస్తారని తెలిపారు. గ్రామాలలో లబ్ధిదారులంతా సిబ్బందికి అందుబాటులో ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్