రామచంద్రపురం: శరవేగంగా విద్యుత్ టవర్ నిర్మాణ పనులు

70చూసినవారు
రామచంద్రపురం: శరవేగంగా విద్యుత్ టవర్ నిర్మాణ పనులు
రామచంద్రపురం నుంచి కొత్తపేట వచ్చే 132 కేవీ టవర్ మంగళవారం వీచిన భారీ ఈదురు గాలులకు పడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టవర్ ని పునరుద్దరణ చేసే పనులు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ఈ రాజబాబు పర్యవేక్షణ లో గురువారం శరవేగంగా కొనసాగుతున్నాయి. గురువారం కూడా విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతుందని వినియోగదారులు చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్