వంతెన నిర్మాణంపై అధికారులతో సమీక్ష

74చూసినవారు
వంతెన నిర్మాణంపై అధికారులతో సమీక్ష
పి. గన్నవరం మండలంలోని లంక గ్రామాల ప్రజల చిరకాల వాంఛ గోదావరి వంతెన నిర్మాణాన్ని చేపట్టి ప్రజల కల నెరవేర్చి పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటానని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి. గన్నవరంలోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన లంక గ్రామాల వంతెన నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్