అయినవిల్లి వినాయకుడికి ఘనంగా సంకటహర చతుర్థి

76చూసినవారు
అయినవిల్లి వినాయకుడికి ఘనంగా సంకటహర చతుర్థి
సంకటహర చతుర్థి సందర్భంగా అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయంలో స్వామిని పల్లకిలో ఊరేగించి హోమశాలకి తరలించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. లక్ష్మీ గణపతి హోమంలో దంపతులు పాల్గొన్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్