జిల్లా కలెక్టర్‌ను కలిసిన మామిడికుదురు మండల సర్పంచ్‌లు

66చూసినవారు
జిల్లా కలెక్టర్‌ను కలిసిన మామిడికుదురు మండల సర్పంచ్‌లు
డా. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ను అమలాపురం లో మామిడికుదురు మండల సర్పంచుల సమైక్య ప్రతినిధులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సమాఖ్య అధ్యక్షుడు తాతకాపు, సర్పంచులు గౌస్ మొహిద్దిన్, శ్రీనివాస్ తదితరులు గ్రామాలలో నెలకున్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్ళారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్