క్రాపలో వైభవంగా సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవాలు

69చూసినవారు
అయినవిల్లి మండలం క్రాప గ్రామంలో వేంచేసిన శ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవాలు శనివారం రాత్రి 10 గంటల నుంచి వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. అమ్మవారి కథ, సంబరాలను భక్తులు తిలకిస్తున్నారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఇవాళ రాత్రి జాతర, ఆదివారం తీర్థ మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్