టీడీపీ సీనియర్ నాయకుడు బుల్లియ్యకు ఎమ్మెల్యే సత్కారం

79చూసినవారు
టీడీపీ సీనియర్ నాయకుడు బుల్లియ్యకు ఎమ్మెల్యే సత్కారం
టీడీపీ ఆవిర్భావ నుంచి పార్టీలో ఉంటూ సేవలందిస్తున్న అంబాజీపేట మండలం పుల్లేటికుర్రుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు వక్కలంక బుల్లియ్యను మంగళవారం పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఆయన సేవలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. పార్టీ శ్రేణులకు, ఆపదలో ఉన్నవారికి సాయం అందజేస్తూ ఆయన చేస్తున్న సేవలను ఎమ్మెల్యే అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్