మంత్రి లోకేశ్‌ను కలిసిన టీడీపీ నేతలు

85చూసినవారు
మంత్రి లోకేశ్‌ను కలిసిన టీడీపీ నేతలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను శుక్రవారం పి. గన్నవరం నియోజకవర్గం టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీఛైర్మన్ నామన రాంబాబు, టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు డొక్కా నాగబాబు ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్