ఇటీవల జరిగిన ట్రాన్స్ఫర్ లో కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సలీం బాషాకి నగరం ముస్లిం టీచర్స్ అసోసియేషన్" ఉపాధ్యాయులు మర్యాద పూర్వకంగా కలిశారు. డీఈఓ సలీం బాషాకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షాన్వాజ్ హుస్సేన్ , సయ్యద్ రూహి, షబ్బీర్ హుస్సేన్, కాషాణి అలీ బేగ్, కల్బే అబెడ్, నాసర్ మహేది, సజ్జాద్ హుస్సేన్, గులాం హుస్సేన్ , అస్కరి పాల్గొన్నారు.