కోరుకొండ ఆలయం పైకి రోప్ వే వేసే ఆలోచన హర్షణీయం

54చూసినవారు
కోరుకొండ ఆలయం పైకి రోప్ వే వేసే ఆలోచన హర్షణీయం
అలయాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని బీజేపీ ఉపాధ్యక్షుడు కోన సత్యనారాయణ బుధవారం మండపేటలో తెలిపారు. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రోప్‌వే ఏర్పాటు ఆలోచన హర్షణీయం అని, ఐదు చోట్ల రోప్‌వే ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్