తిరుమల వివాదం.. జగన్ దిష్టిబొమ్మ దగ్ధం

79చూసినవారు
తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ మామిడికుదురు మండలం నగరం గ్రామంలో కూటమి నేతలు శనివారం రాస్తారోకో చేశారు. వైసీపీ అధినేత జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషలను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. సర్పంచ్ జాలెం రమణకుమారి, జనసేన మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాసరాజు, సాధక్ హుస్సేన్, కోళ్ల సురేష్, జాలెం సుబ్బారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్