అయినవిల్లిలో బోల్తా పడిన ట్రాక్టర్

72చూసినవారు
అయినవిల్లిలో బోల్తా పడిన ట్రాక్టర్
అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం నుంచి బొమ్మరాలతిప్పకు వెళ్లుతున్న కంకర ట్రాక్టర్ శనివారం అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. క్రేన్ సహాయంతో ట్రాక్టర్ను బయటకు తీశారు. ప్రమాదంలో ట్రాక్టర్‌కు నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. అయితే ఎటువంటి ప్రాణపాయం కలగలేదని వివరించారు.

సంబంధిత పోస్ట్