అయినవిల్లి పోలీస్ స్టేషన్ లో అంబేద్కర్ కు ఘన నివాళులు

73చూసినవారు
అయినవిల్లి పోలీస్ స్టేషన్ లో అంబేద్కర్ కు ఘన నివాళులు
అయినవిల్లి పోలీస్టేషన్ లో సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్ఐ హరికోటి శాస్త్రి ఆద్వర్యంలో డా. బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సిబ్బంది పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరికీ ఆదర్శనీయుడు అని దేశం గర్వించదగ్గ మేధావుల్లో ఒకరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్