విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు

66చూసినవారు
విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం వివరాలు
అయినవిల్లి మండలంలోని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ని ఆదివారం వేకువజామున నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి అన్నదాన సత్రం నందు భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు నిర్వహించిన వివిధ సేవలు ద్వారా ఆలయానికి రూ. 1, 50, 000 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ ముదునూరి సతీష్ రాజు తెలిపారు

సంబంధిత పోస్ట్