విఘ్నేశ్వరుని ఆలయ సమాచారం

67చూసినవారు
విఘ్నేశ్వరుని ఆలయ సమాచారం
అయినవిల్లి మండలంలోని అయినవిల్లి శ్రీ వరసిద్ధివినాయక ఆలయంలో బుధవారం భక్తులు నిర్వహించిన వివిధ సేవలు ద్వారా రూ. 1, 41, 000 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ సతీష్ రాజు తెలిపారు. వేకువజామున నుండి అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది ఏర్పాట్లు చేసారని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్