ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన అంగన్వాడీ సిబ్బంది

57చూసినవారు
ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన అంగన్వాడీ సిబ్బంది
గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును గోపాలపురం మండల అంగన్వాడీ యూనియన్ నాయకులు గురువారం కలిశారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వేతనాలు పెంచాలని విన్నవించారు. కూటమి ప్రభుత్వంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కారమవుతాయని ఆకాంక్షిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్