కుట్టు మిషన్ సృష్టికర్త జయంతి వేడుకలు

74చూసినవారు
కుట్టు మిషన్ సృష్టికర్త జయంతి వేడుకలు
ద్వారకా తిరుమలలోని సూర్య టైలర్ షాప్ వద్ద కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టైలర్స్ సమక్షంలో కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ నేలటూరి సత్యనారాయణ, జంగం లక్ష్మణరావు, షేక్ సాహెబ్, ఎడ్లపల్లి శ్రీనివాస్, ఎండ్రపాటి మోజేష్, తమ్మిశెట్టి వెంకటరమణ, నటరాజ్, మనుబోలు అరుణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్