రేపు గోపాలపురం ఎమ్మెల్యే పర్యటన వివరాలు

84చూసినవారు
రేపు గోపాలపురం ఎమ్మెల్యే పర్యటన వివరాలు
గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రేపు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం9: 00కి పంగిడిగూడెం, 9: 30 కి ద్వారకాతిరుమల, 10 గంటలకు దొరసానిపాడు, 10: 30 కి జి కొత్తపల్లి, 11: 00 దూబచర్ల, 11: 30 కి నల్లజర్ల, 3: 00యర్నగూడెం, 3: 30 చిన్నాయి గూడెం, 4: 00 యాదవోలు, 5: 00 గోపాలపురం కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన, అంబేద్కర్ జయంతి కార్యక్రమం, 7: 00 రాంపాలెం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ కార్యాలయం తెలిపిoది.

సంబంధిత పోస్ట్