దేవరపల్లి: వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పటికీ జనం గుండెల్లో ఉంటారు

60చూసినవారు
దేవరపల్లి: వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పటికీ జనం గుండెల్లో ఉంటారు
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేడు (బుధవారం) కావడంతో దేవరపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కడలి హైమావతి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రజా పరిపాలన సాగించి అనేక కోట్ల మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నిలిచిన మహా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్