ఎమ్మెల్యే మద్దిపాటిని కలిసిన దివ్యాంగులు

84చూసినవారు
ఎమ్మెల్యే మద్దిపాటిని కలిసిన దివ్యాంగులు
గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజుని శుక్రవారం నల్లజర్లలో దివ్యాంగులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నల్లజర్ల మండల పూర్తిగా దివ్యాంగులకు పింఛన్ మొదటి నెల 15,000 వేల రూపాయలు ఆగస్టు నుంచి ప్రతినెల 6,000 వేల రూపాయలుగా పెంచినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యేను దివ్యాంగులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్