దుద్దుకూరు: ఘనంగా మట్టల ఆదివారం

51చూసినవారు
దుద్దుకూరు: ఘనంగా మట్టల ఆదివారం
దేవరపల్లి మండలం దుద్దుకూరు ఎస్సీ కాలనీలో ఆంధ్ర ఇవాoజిలికల్ లూథరన్ మందిరం నందు మట్టల ఆదివారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి పీ మోషే ఆధ్వర్యంలో చిన్నారులు, పెద్దలు మట్టల ఆదివారం పురస్కరించుకుని మట్టలు, పువ్వులు తీసుకుని కీర్తనలు పాడుతూ ప్రత్యేక ప్రార్థనలు జరిగించారు. రాజులకే రాజా జై, జై అంటూ కీర్తనలు పాడి ఈ ఆదివారం విశిషతను తెలియజేశారు. చిన్నారులు యువకులు, సంఘ విశ్వాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్