దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో 1, 6 అంగన్వాడి సెంటర్ లలో బాలింతలకు, గర్భిణీలకు శుక్రవారం సాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన ఆకుకూరలు కాయగూరలు పంపిణీ చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద పండించిన పౌష్టికాహారం తల్లుల కోసం అందజేస్తున్నామని గౌరీపట్నం సెక్టార్ సూపర్ వైజర్ శశికళ అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్లు కాకర్ల మంజు భార్గవి, రత్న మాణిక్యం ఉన్నారు.