గోపాలపురం: రేపు ఎమ్మెల్యే పర్యటన వివరాలు
By U, VEERRAJU 64చూసినవారుగోపాలపురం నియోజకవర్గo ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు రేపు (గురువారం) నియోజకవర్గంలో పర్యటిoచనున్నారు. ఉదయం 8 గంటలకు మారంపల్లి గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం, 9: 00 జూజలకుంట, 10: 00 రాజుపాలెం, 11: 15 గుణంపల్లి, 12: 30 బుట్టాయిగూడెం, 1: 45 సత్తాల, 3: 00 పీ. కన్నాపురం, 4: 15 లైన్ గోపాలపురం, 5: 30 ఎం నాగులపల్లి, 6: 45 పంగిడిగూడెం, 8: 00 వేంపాడు 9: 15 రామన్నపాలెం గ్రామాలలో పర్యటిస్తారని పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపిoది.