మానవత్వం చాటుకున్న గోపాలపురం ఎమ్మెల్యే

55చూసినవారు
నియోజకవర్గ ప్రజలను ఆపదలో ఆదుకునే వ్యక్తిగా మరొకసారి వార్తల్లో నిలిచారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ఓ చిన్నారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షలు ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు ఎమ్మెల్యే.

సంబంధిత పోస్ట్