గోపాలపురం: సేంద్రీయ ఆహారం ఆరోగ్యానికి మేలు

71చూసినవారు
గోపాలపురం: సేంద్రీయ ఆహారం ఆరోగ్యానికి మేలు
అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆహారాన్ని పెట్టనున్నట్లు కోడ్-1 టీచర్ దాసరి ఝాన్సీ చెప్పారు. శనివారం పెద్దగూడెంలోని అంగన్‌వాడీ కేంద్రాల వద్ద 'పోషణ వాటిక' కార్యక్రమాన్ని సీడీపీఓ నాగలక్ష్మి ఆదేశాల మేరకు ప్రారంభించారు. సేంద్రీయ ఆహారమే ఆరోగ్యానికి ఎంతో మేలని చెప్పారు. సేంద్రీయ ఆహారం ద్వారా అనేక పోషకాలను మనం పొందుతామన్నారు. టీచర్లు సామ్రాజ్యం, సుమలతలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్