దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో ఒలివలకొండ ప్రార్థన మందిరం నందు శుక్రవారం పాస్టర్ జాషువా ఆధ్వర్యంలో నిడదవోలు జాగృతి కంటి శిబిరం ఏర్పాటు చేశారు. అతి తక్కువ కార్పొరేట్ స్థాయి సేవలతో నాణ్యతమైన కంటి ఆపరేషన్ చేయడమే మా ప్రధమ లక్ష్యం. ప్రతి పేదవానికి చేరువులలో కంటి ఆపరేషన్ నాణ్యమైన చేయడమే మా ధ్యేయం అని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ ధనుష్, క్యాంపు సూపర్వైజర్ ఎం నరేష్, తదితరులు పాల్గొన్నారు.