పొగాకు రైతుల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

84చూసినవారు
పొగాకు రైతుల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
దేవరపల్లి పొగాకు బోర్డులో ది టొబాకో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 24వ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన పొగాకు రైతుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ రైతులకు అవార్డులు అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్