లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

74చూసినవారు
ద్వారకా తిరుమల మండలం ఐ. ఎస్ జగన్నాథపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామిని బుధవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజాలు నిర్వహించారు. స్థానిక కూటమి నాయకులు ఆయనతో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్