నల్లజర్ల: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

50చూసినవారు
నల్లజర్ల: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత
ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపదలో ఉన్నవారికి ఎంతగానో దోహాదపడుతుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. గురువారం నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన బుసనబోయిన మంగమ్మకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 117, 992 మంజూరైంది. సంబంధిత చెక్కును కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్