నిడదవోలు: అత్తిలి కాలువ గండి పూడ్చివేత

71చూసినవారు
నిడదవోలు: అత్తిలి కాలువ గండి పూడ్చివేత
ఉండ్రాజవరం మండలం వేలివెన్ను - నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామాల మధ్య ధనలక్ష్మీ గుడి వద్ద అత్తిలి కాలువకు పడిన గండిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశాల మేరకు గురువారం పూడ్చారు. ఆయనకు సమాచారం తెలిసిన వెంటనే రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులను అప్రమత్తం చేసి గండిని పూడ్చలని ఆదేశించారు. రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్