శుక్రవారం దుద్దుకూరు గ్రామంలో ఆర్. డి. ఎస్ వర్క్ చేస్తున్నట్లు విద్యుత్ అధికారులు వివరించారు. 33/11 కేవీ దుద్దుకూరు రూరల్ ఫీడర్ లో ఉదయం 8: 30 గంటల నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు గురువారం తెలిపారు. మధ్యాహ్నం 2: 00 గంటలు నుంచి సాయంత్రం 5: 30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని తెలిపారు. వినియోగదారులు సహాకరించాలని నిడదవోలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓ ప్రకటనలో తెలిపారు.