రాజమండ్రి: రహదారి మూసివేతతో ప్రజలు ఇక్కట్లు

65చూసినవారు
రాజమండ్రి నగరం దానవాయిపేట లో గత కొన్ని రోజులుగా ఎఫెక్స్ హాస్పిటల్ నుంచి పెట్రోల్ బంక్ వరకు సిసి రోడ్ నిర్మాణం వల్ల రహదారి కొన్ని రోజులుగా మూసివేసి వుంది అయితే గురువారం ప్రశాంతి హోటల్ నుంచి బైపాస్ రోడ్డు వరకు ఉన్న రహదారిలో చెట్ల కొమ్మలు తొలగింపు, డ్రైనేజీ పూడిక తీత పనులు ఒకేరోజు చేపట్టడంతో హాస్పిటల్ బ్యాంకులు జోన్, కావడం తో ప్రయాణికులు ఎటువైపుగా ప్రయాణించాలో తెలియక తీవ్ర ఇబ్బoదులకు గురి అవుతున్నారు.

సంబంధిత పోస్ట్