రాజమండ్రి రూరల్: జగన్ పై ధ్వజమెత్తిన గోరంట్ల

84చూసినవారు
రాజధాని అమరావతిని అవమాన పరిచినందుకు కఠిన చర్యలు విధించాలని రూరల్ ఎమ్మెల్యే మంగళవారం అన్నారు. బాలాజీపేట సెంటర్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లి లాంటి రాజధాని అవమానించినందుకు జగన్ కి చిత్తశుద్ధి లేదని అన్నారు. సాక్షి మీడియాను తక్షణమే నిలిపివేయాలని ఎమ్మెల్యే గోరంట్ల ధ్వజమెత్తారు. జగన్ డౌన్ డౌన్ వైసిపి డౌన్ డౌన్ అని ఎమ్మెల్యే నినాదాలు చేశారు. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గోరంట్ల అన్నారు.

సంబంధిత పోస్ట్