కూటమి ప్రభుత్వానికి ది రాజమహేంద్రవరం లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి కందుల దుర్గేష్ ని రాజమండ్రి క్యాంపు కార్యాలయంలో కలిసి సోమవారం కృతజ్ఞతలు తెలియజేశారు. అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రూ. 200 నుంచి ఏకంగా రూ. 17, 000 వరకు పెంచిన గ్రీన్ టాక్స్ ను, ప్రజలపై భారం తగ్గించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రూ. 3, 000కి కుదించింది అని మంత్రి వివరించారు.