రాజానగరం: మున్సిపల్ కమిషనర్ ని కలిసిన ఎమ్మెల్యే బత్తుల

80చూసినవారు
రాజానగరం: మున్సిపల్ కమిషనర్ ని కలిసిన ఎమ్మెల్యే బత్తుల
మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ ని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం కలిశారు. లాలాచెరువు సమగ్ర అభివృద్ధికి రూ. 58. 72 కోట్లతో పక్కా ప్రణాళికలు చెరువులను నడక ట్రాక్‌లు, రక్షణ రెయిలింగ్‌లు, ఓపెన్ జిమ్‌లు మరియు పిల్లల పార్కులతో అభివృద్ధి చేయాలని కోరారు. 2027 లో పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని యాత్రికులకు సరైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. 150 లక్షలతో బీటీ రోడ్డు ని వెడల్పు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్