నల్లజర్లలో టీడీపీ పార్టీ సభ్యత్వ కార్డులు పంపిణీ కార్యక్రమం

59చూసినవారు
నల్లజర్లలో టీడీపీ పార్టీ సభ్యత్వ కార్డులు పంపిణీ కార్యక్రమం
నల్లజర్లలో మాజీ జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు నివాసం వద్ద టీడీపీ శ్రేణులకు ముళ్ళపూడి బాపిరాజు తెలుగుదేశంపార్టీ సభ్యత్వ కార్డులు శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా బాపిరాజుకు సొసైటీ మాజీ అధ్యక్షులు అల్లాడ రాజారావు సభ్యత్వ కార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చింత చైతన్య, హై స్కూల్ చైర్మన్ కోడూరి నారాయణ, షేక్ బషీర్, రామకృష్ణ, రమణయ్య, సత్యనారాయణ, మోహన్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్