గత ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది

61చూసినవారు
గత ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసింది
గత ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని గోపాలపురం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ ఆరోపించారు. గోపాలపురం మండలంలోని ఉప్పరగూడేంలో మురుగునీరు వెళ్లక స్థానికులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆ ప్రదేశంలో కల్వర్టు నిర్మించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యను అనేకసార్లు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదని, ప్రస్తుతం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు చొరవతో పరిష్కరించామని మంగళవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్