తూగో జిల్లా నల్లజర్లలో ప్రియాంక కన్వెన్షన్ హాల్ వద్ద శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం తెలియజేయుగా వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరికైనా ఈ వ్యక్తి వివరాలు తెలిసినట్లయితే నల్లజర్ల సీఐ రాంబాబుకు తెలియపరచాల్సిందిగా కోరుతున్నారు. సంప్రదించవలసిన నెంబరు
సీఐ నెంబర్ 9440796614.