జనసేన ఆవిర్భావ సభకు జగ్గంపేట నుంచి 20 వేల మంది

71చూసినవారు
జనసేన ఆవిర్భావ సభకు జగ్గంపేట నుంచి 20 వేల మంది
జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జగ్గంపేట నియోజకవర్గం నుండి 20 వేల మంది జన సైనికులు హాజరు కానున్నారని ఆ పార్టీ జగ్గంపేట ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. బుధవారం రాత్రి గండేపల్లి మండలం రాగంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ జన సైనికులతో ఆవిర్భావ సభ ఏర్పాట్లపై చర్చించారు. ఉచిత వాహన, భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్