రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

55చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరణం సిద్దు అనే యువకుడు మృతి చెందాడు.రాజమండ్రి నుండి స్వగ్రామం కోటవుర్తకు వెళుతుండగా,ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.మోటార్ సైకిల్ నుండి పడిపోయిన సిద్ధు తలకు గాయం తగిలి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్