ఏబిసిడి వర్గీకరణ అమలు చేసిన సుప్రీంకోర్టు

53చూసినవారు
ఏబిసిడి వర్గీకరణ అమలు చేసిన సుప్రీంకోర్టు
గోకవరం 30 సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని పోరాడుతున్న ఎంఆర్పిఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ కృషి ఫలించడంతో శుక్రవారం ఎంఆర్పిసి నాయకులు సభ్యులు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. అలాగే మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్