భావారం ఫిల్టర్ వాటర్ అందక ప్రజల అవస్థలు

84చూసినవారు
భావారం ఫిల్టర్ వాటర్ అందక ప్రజల అవస్థలు
గత మూడు రోజులుగా భావారం ఫిల్టర్ వాటర్ అందకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బావారంలో సుమారు 20 కోట్లతో గండేపల్లి , జగ్గంపేట మండలాలకి ఫిల్టర్ వాటర్ అందించేందుకు ఏర్పాటు చేశారు. గత మూడు రోజులుగా రెండు మండలాల్లో భావారం నుంచి వచ్చేటువంటి ఫిల్టర్ వాటర్ ట్యాంకులకి రాకపోవడంతో ఆ నీరు మీద ఆధారపడ్డ ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయంపై ప్రజలకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్