ఆదిత్య కళాశాల మనోజ్ కుమార్ రెడ్డికి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ

70చూసినవారు
ఆదిత్య కళాశాల మనోజ్ కుమార్ రెడ్డికి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ
ఆదిత్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎక్జామినేషన్స్ విభాగంలో సేవలందిస్తున్న మనోజ్ కుమార్ రెడ్డి డా.ఎ.కైలాస రావు మార్గానిర్దేశ్యంలో డా.ఆర్. శ్రీనివాసరావు సహకారంతో "అప్టిమల్ అలోకేషన్ ఆఫ్ యూనిఫైడ్ పవర్ ఫ్లో కంట్రోలర్ ఇన్ లార్జ్ స్కేల్ పవర్ ట్రాన్సమిషన్ నెట్ వర్క్స్ టు మినిమైజ్ కాస్ట్ అండ్ పవర్ లాస్"అనేఅంశంపై పరిశోధించి సమర్పించిన తీసిస్కు ప్రతిష్టాత్మకమైన డాక్టరేట్ వచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్