గండేపల్లి: కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు

61చూసినవారు
జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. శనివారం సాయంత్రం కారు మబ్బులతో గాలివాన కురిసింది. ఆకాశంలో ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన గాలివానకు పిడుగు పడింది. కొబ్బరి చెట్టు నిలువునా కాలిపోయింది.

సంబంధిత పోస్ట్