ప్రభుత్వ ఐటిఐ ఎస్సీ, బీసీ హాస్టల్ బిల్డింగులను నిర్మించాలి

50చూసినవారు
ప్రభుత్వ ఐటిఐ ఎస్సీ, బీసీ హాస్టల్ బిల్డింగులను నిర్మించాలి
జగ్గంపేటలో శంకుస్థాపన చేసి వదిలేసిన ప్రభుత్వ ఐటిఐ కాలేజీ నిర్మించాలని, ఎస్సీ, బీసీ హాస్టలు కొత్త బిల్డింగ్ నిర్మించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంజిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ డిమాండ్ చేశారు. బుధవారం నాడు జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు వారిని పిడిఎస్ యు బృందం కలిసి డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్