మురారిలో వడగళ్ల వర్షం

57చూసినవారు
జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి మండలం మురారి గ్రామంలో శనివారం సాయంత్రం వాతావరణం చల్లబడింది. మురారి గ్రామంలో జోరున గాలి వడగళ్ల వర్షంతో పడింది. గాలికి విరిగిపడిన చెట్లు రోడ్డుపైకి వచ్చాయి.

సంబంధిత పోస్ట్