నిజమైన ప్రజా సంక్షేమం అందించేది కూటమి ప్రభుత్వమే

75చూసినవారు
నిజమైన ప్రజా సంక్షేమం అందించేది కూటమి ప్రభుత్వమే
ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని అందించగల నిజమైన ప్రభుత్వం ఏర్పడిందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమం అంటే మాదే అంటూ గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నార్తులను ఆదుకునేందుకు 3000 రూపాయలు ఉన్న పింఛను 4000కు పెంచామన్నారు.

సంబంధిత పోస్ట్